DR. KIRAN REDDY
Play Lyrical Video
ADVERTISEMENT - TOP RESPONSIVE SLOT
PRABHAVINCHE LYRICS
ప్రభవించే రవి రాజుడే వినువీధి...
ప్రసారించు విజయాన్ని!
జగమంతా వెలిగేలా...
రగిలించు రణ స్ఫూర్తి!
చెదరని కథనమే నీ కిరణం!
శరణన్నది కదా శత్రుగణం...
నెరవేరును నీ భూమి రుణం!
తరించెను కార్యం సాహసగీతమై!
ఫలించెను త్యాగం జనగణ ప్రీతమై...
జయించెను జీవం సుకృతమై!
ప్రసారించు విజయాన్ని!
జగమంతా వెలిగేలా...
రగిలించు రణ స్ఫూర్తి!
ADVERTISEMENT - IN-LYRICS CONVERSION UNIT
చర్విత చరణమే నిత్య రణం...చెదరని కథనమే నీ కిరణం!
శరణన్నది కదా శత్రుగణం...
నెరవేరును నీ భూమి రుణం!
ADVERTISEMENT - MID-LYRICS UNIT
తపించెను ధ్యేయం పుడమికి అంకితమై...తరించెను కార్యం సాహసగీతమై!
ఫలించెను త్యాగం జనగణ ప్రీతమై...
జయించెను జీవం సుకృతమై!
ADVERTISEMENT - BEFORE VIDEO UNIT
| Song Name | Prabhavinche |
| Movie | Operation Valentine (2024) |
| Music Director | Mickey J Meyer |
| Lyrics Writer | Ramajogayya Sastry |
| Label | Saregama India Limited |
ADVERTISEMENT - FOOTER MULTIPLEX SLOT