ADSENSE SLOT - TOP HEADER
KCPD Song Lyrics - Atharva
Sricharan Pakala | Kittu Vissapragada | Karthik Raju
| Singer/Music | Sricharan Pakala |
| Lyrics | Kittu Vissapragada |
| Star Cast | Karthik Raju, Simran Choudhary |
ADSENSE SLOT - BEFORE LYRICS
కూర్చుంటే రాంప్, నిల్చుంటే రాంప్
లుక్కిస్తే రాంప్ రంభోలా
అయ్యాను కాప్, ప్రాబ్లంస్ జంప్
ఆడించేస్తా కంబోలా
కేసీపీడీ కేసీపీడీ, కేసీపీడీ
కంటి చూపే పడ్డాదంటే దంచేస్తాడే
ADSENSE SLOT - IN-FEED
క్రైమ్ సీన్ కష్టాలల్లో ఉంటే ప్రత్యక్షం నేనౌతా
క్లూసన్నీ పట్టి కాలర్ ఎగరేస్తా
షెర్లాక్ జేమ్స్ బాండుల్లా హాలీవుడ్ నుంచి
చంటబ్బాయ్ దాకా అన్నీ నేనేరా
స్కెచ్చులు వేసే కంత్రీగాళ్ళ జుట్టుని పట్టే ప్లానేసి
పిచ్చెక్కించే గజిబిజి పజిల్ కి సొల్యూషన్ ఇస్తా
డే అండ్ నైటు డ్యూటీలో వినిపించే సైరన్ నేనేరా!
ADSENSE SLOT - ABOVE VIDEO
ADSENSE SLOT - FOOTER
Privacy Policy
About Us