DR. KIRAN REDDY
ADVERTISEMENT - TOP RESPONSIVE SLOT
VAYYARI GODARI LYRICS
వయ్యారి గోదారి నువ్వే...
నా దారికే వచ్చి చేరావులే!
నా వెంట నువ్వు నడిచి రావే...
నూరేళ్లుంటా నీడల్లే!
నీ అల్లల పై తేలుతున్నానులే!
జన్మంతా ఈ జ్ఞాపకాలే...
మోస్తూనే వుంటానులే కాలమంత!
పిల్లా ఇది పిచ్చి అని నీకు అనిపిస్తుందా?
పిల్లా గంట గువ్వలై గూటికి ఎగిరివస్తున్నా!
నా దారికే వచ్చి చేరావులే!
నా వెంట నువ్వు నడిచి రావే...
నూరేళ్లుంటా నీడల్లే!
ADVERTISEMENT - IN-ARTICLE AD
తెల్లారి సూరీడు నేనై...నీ అల్లల పై తేలుతున్నానులే!
జన్మంతా ఈ జ్ఞాపకాలే...
మోస్తూనే వుంటానులే కాలమంత!
ADVERTISEMENT - MID-CONTENT AD
పిల్లా నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నా...పిల్లా ఇది పిచ్చి అని నీకు అనిపిస్తుందా?
పిల్లా గంట గువ్వలై గూటికి ఎగిరివస్తున్నా!
ADVERTISEMENT - BEFORE VIDEO SLOT
| Singer | Javed Ali |
| Music Director | R R Dhruvan |
| Lyricist | Kasarla Shyam |
| Starring | Bharath Raj, Divi Vadthya |
ADVERTISEMENT - FOOTER UNIT
Great article, It was a real pleasure to read. you are a good author. Urdu
ReplyDelete