DR. KOMANDLA VENKAT KIRAN REDDY
Watch Video
ADVERTISEMENT - PREMIUM HEADER SLOT
TEERAM TEERAM NEEVE LYRICS
మనసారా నీతో చెప్పాలి ఏదో...
అనుకుంటూ ఉందే ప్రాణం!
ఇకనైనా నీతో చెబుతానో లేదో...
నువ్వంటే ఎంతో ఇష్టం!
నా ప్రతి బాట నీ కోసమే!
నా చూపే నీ కోసం... నా నవ్వే నీ కోసం
నా భాషే నీ కోసం... నా పిలుపే నీ కోసం!
తీరం తీరం నీవే తెలుసా...
తీరం తీరం నీవే మనసా!
నిన్నంతగా విసిగిస్తుంటే సరదాగా ఉంటుంది
నువు బుద్ధిగా మాట వింటుంటే ఎంతో బాగుందో!
సహజంగా నీపై నాకు చాలానే ప్రేముంది
వివరంగా నీతో చెబితే ఏం బాగుంటుంది!
అనుకుంటూ ఉందే ప్రాణం!
ఇకనైనా నీతో చెబుతానో లేదో...
నువ్వంటే ఎంతో ఇష్టం!
ADVERTISEMENT - IN-LYRICS RESPONSIVE UNIT
ప్రతి మాట నీకోసం... ప్రతి పాట నీకోసంనా ప్రతి బాట నీ కోసమే!
నా చూపే నీ కోసం... నా నవ్వే నీ కోసం
నా భాషే నీ కోసం... నా పిలుపే నీ కోసం!
ADVERTISEMENT - MID-CONTENT CONVERSION SLOT
తీరం తీరం నీవే... నా తీరం తీరం నీవే!తీరం తీరం నీవే తెలుసా...
తీరం తీరం నీవే మనసా!
నిన్నంతగా విసిగిస్తుంటే సరదాగా ఉంటుంది
నువు బుద్ధిగా మాట వింటుంటే ఎంతో బాగుందో!
సహజంగా నీపై నాకు చాలానే ప్రేముంది
వివరంగా నీతో చెబితే ఏం బాగుంటుంది!
ADVERTISEMENT - BEFORE VIDEO ENGAGEMENT SLOT
| Song Title | Teeram Teeram Neeve |
| Singer | Satya Yamini |
| Lyricist | Imran Sastry |
| Music Director | Murali Appadath |
| Director | Gnani Vasudev |
| Banner | Adiyogi Creative Works |
ADVERTISEMENT - FOOTER MULTIPLEX UNIT