DR. KIRAN REDDY
ADVERTISEMENT - TOP RESPONSIVE UNIT
NANDANANDANAA LYRICS
నందనందనా... నందనందనా...
ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో!
సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో!
చిత్రంగా చెక్కించి నేనికే...
అడిగి అడగక అడుగుతున్నాడే... అలిగి అలగక తొలుగుతున్నాడే!
కలతనిదురలు కుదుటపడనిదే... కలల మొదలక వెనకపడతాడే...
కమ్ముతున్నాడే మాయలా... కమ్ముతున్నాడే!
గగనమ వదలితి దివిని విడిచిలా... గడపకి వదల నడిచి మురిసేనే...
ఇంతకన్నానా జన్మకి... ఇంతకన్నానా!
ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో!
సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో!
ADVERTISEMENT - IN-LYRICS UNIT
హృదయాన్ని గిచ్చీ గిచ్చక... ప్రాణాన్ని గుచ్చీ గుచ్చక...చిత్రంగా చెక్కించి నేనికే...
అడిగి అడగక అడుగుతున్నాడే... అలిగి అలగక తొలుగుతున్నాడే!
కలతనిదురలు కుదుటపడనిదే... కలల మొదలక వెనకపడతాడే...
కమ్ముతున్నాడే మాయలా... కమ్ముతున్నాడే!
ADVERTISEMENT - MID-CONTENT UNIT
సిరుల వధువుగా ఎదుట నించుందే... విరుల ధనువుగా ఎదని వంచిందే!గగనమ వదలితి దివిని విడిచిలా... గడపకి వదల నడిచి మురిసేనే...
ఇంతకన్నానా జన్మకి... ఇంతకన్నానా!
ADVERTISEMENT - BEFORE VIDEO UNIT
| Song Name | Nandanandanaa |
| Movie | Family Star (2024) |
| Singer | Sid Sriram |
| Music Director | Gopi Sundar |
| Lyricist | Anantha Sriram |
ADVERTISEMENT - FOOTER MULTIPLEX UNIT