DR. KIRAN REDDY
ADVERTISEMENT - HIGH CTR TOP UNIT
NEELAKASAM LYRICS
Singer: Lavanya Sista | Music: Ravi Nidamarthy | Movie: Happy Ending
నీలాకాశం నాకోసం...
నిను పంపెనా ఇలా!
నీతో ఉంటే సంతోషం...
కురిసింది జల్లులా!
నీ ఊహల్లో అది తేలుతున్నది
మెల్లమెల్లగా పైకలా...
కసురుకోకు నవ్విపోకు...
విరిసిన నీ నవ్వుతోటి... మెరిసెను నా మదే!
నా జతై చేరవా...
నిను పంపెనా ఇలా!
నీతో ఉంటే సంతోషం...
కురిసింది జల్లులా!
ADVERTISEMENT - IN-ARTICLE UNIT
వద్దంటున్నా విననంది మనసునీ ఊహల్లో అది తేలుతున్నది
మెల్లమెల్లగా పైకలా...
ADVERTISEMENT - MID-CONTENT UNIT
నువ్వు నడిచిన దారి వెంట... కదిలెను పాదమేకసురుకోకు నవ్విపోకు...
విరిసిన నీ నవ్వుతోటి... మెరిసెను నా మదే!
నా జతై చేరవా...
ADVERTISEMENT - BEFORE VIDEO UNIT
| Singer | Lavanya Sista |
| Music / Composer | Ravi Nidamarthy |
| Lyrics Writer | Lakshmi Priyanka |
| Movie | Happy Ending (2024) |
ADVERTISEMENT - FOOTER UNIT