SOOSEKI (The Couple Song) Lyrical Video | Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika | Sukumar| DSP

SOOSEKI (The Couple Song) Lyrical Video | Pushpa 2 The Rule | Allu Arjun | Rashmika | Sukumar| DSP

Sooseki Song Lyrics - Pushpa 2 The Rule | Shreya Ghoshal | Chandrabose | DSP
CURATED BY
DR. KIRAN REDDY
Sooseki Song Pushpa 2 Official Couple Song Allu Arjun Rashmika Mandanna
▶ PLAY FULL VIDEO SONG

SOOSEKI (THE COUPLE SONG)

Google AdSense - Auto Optimized Top Slot
SOOSEKI LYRICS
వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా
పసిపిల్లవాడు నా వాడు...
వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని
మహారాజు నాకు నా వాడు!

In-Article Native Ad
సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి

ఓ మాట పెళుసైనా మనసులో వెన్న...
రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా!

అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే నీకు తెలుసు...
అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు!
Google AdSense - Middle Responsive Slot

OFFICIAL VIDEO EXPERIENCE

Shreya Ghoshal
Devi Sri Prasad (DSP)
Chandrabose
Allu Arjun, Rashmika
Google AdSense - Footer Multiplex Slot

© 2026 Telugu Lyrics World | Curated by Dr. Kiran Reddy | Agricultural Scientist & AI Expert

Post a Comment

If you have any doubts. Please let me know

Previous Post Next Post