AUTHORITY POST BY
DR. KIRAN REDDY
DR. KIRAN REDDY
Watch Video
ADVERTISEMENT - HIGH CTR TOP UNIT
O CHELI THAARA LYRICS
ఓ చెలితారా... నా మనసారా...
మరలా మరలా మరలా నిను రమ్మని
వెలుగె తెమ్మని మరోసారి నీతో అంటున్నా!
జతగా కదిలే కథలాగా నీతో కలిసుంటాను
నీతో కలిసుంటాను...
తోడై నువ్వు లేని చోటా... నేనో మూగ కోయిలా!
నువ్వే నాలో చలనం... ఎదనూయలలూపే పవనం
రావే చెలియా నీ రాకే కిరణం!
మరలా మరలా మరలా నిను రమ్మని
వెలుగె తెమ్మని మరోసారి నీతో అంటున్నా!
ADVERTISEMENT - IN-LYRICS UNIT
ఓ అనగా అనగా కలలాగా నిన్ను అనుకోలేనుజతగా కదిలే కథలాగా నీతో కలిసుంటాను
నీతో కలిసుంటాను...
ADVERTISEMENT - MID CONTENT UNIT
నువ్వే పక్కనున్న పూటా... పాటే పండు వెన్నెలాతోడై నువ్వు లేని చోటా... నేనో మూగ కోయిలా!
నువ్వే నాలో చలనం... ఎదనూయలలూపే పవనం
రావే చెలియా నీ రాకే కిరణం!
O Cheli Thaara... Naa Manasaara...
Maralaa Maralaa Maralaa Ninu Rammani
Velugey Themmani Marosaari Neetho Antunnaa...
Maralaa Maralaa Maralaa Ninu Rammani
Velugey Themmani Marosaari Neetho Antunnaa...
ADVERTISEMENT - BEFORE VIDEO UNIT
| Song Name | O Cheli Thaara |
| Movie | Sammohanam (2018) |
| Singer | Haricharan |
| Music | Vivek Sagar |
| Lyrics | Ramajogayya Sastry |
| Cast | Sudheer Babu, Aditi Rao Hydari |
ADVERTISEMENT - FOOTER UNIT