ADVERTISEMENT - PREMIUM TOP
ADVERTISEMENT - BELOW STATS
Telugu Song Lyrics
ఏ కన్ను కుట్టిందో యమునికే...
ఏ మంట పుట్టిందో శివునికే...
మంచోళ్ళు కిందుంటే తగదనే... ముంచరా కన్నీటి వరదనే!
అమ్మాయ్ నువ్వు పెంచావుగా అక్కను...
స్థానం మించావుగా ఆఖరిదాకా అండై ఉంటిరా...
నన్నే కాచి ఉసురోదిలేరా!
ఏం చెయ్యాలో తెలియదే... అంతే లేని బరువిదే...
నీ పెళ్లి మంత్రాలు నిలిచెనా... నా గుండె వెక్కిక్కి ఏడ్చెనా!
పన్నీరు జల్లేటి వేళనా... కన్నీరు మాకింక మిగిలేనా?
చిన్ననాటనే ఉప్పుమూటలా ఎత్తుకున్న నువ్వే నేటిదాకా...
విడువలేదులే పట్టుకున్న చెయ్యే...
కమ్మేనేమో చీకట్లే... పొద్దుగాలనే ప్రాణం లేని నీ కళ్ళే చూసే వేళనే!
మందలించే నీ గొంతే చిన్నబోయెనే...
నువ్వే లేని ఈ ఇంట ఎట్టా ఉండనే?
ADVERTISEMENT - ABOVE PLAYER
Watch Song Video
ADVERTISEMENT - RELATED CONTENT
0 Comments
If you have any doubts. Please let me know