Chuttamalle [8K] Video from Devara Part - 1 ft. NTR, Janhvi Kapoor Lyrics - Shilpa Rao
![Chuttamalle [8K] Video from Devara Part - 1 ft. NTR, Janhvi Kapoor](https://img.youtube.com/vi/_0ak7rWPlmU/maxresdefault.jpg)
Singer | Shilpa Rao |
Composer | Anirudh Ravichander |
Music | T Series Telugu |
Song Writer | Ramajogayya Sastry |
Lyrics
చుట్టమల్లే పాట సాహిత్యం | Chuttamalle Telugu Lyrics – Devara Part 1
చుట్టమల్లే పాట సాహిత్యం
చుట్టమల్లే చుట్టేస్తుంది టుంటారి చూపు
ఒరికే ఉండదు క్యాసేపు
అస్తమానం నీ లోకమే నైమరము
చేతనైతే నువ్వే నన్నప్పు
రా నా నిద్ర కలసా నీ కలలకిచ్చేసా
నీ కోసం వయసు వాకిలి క్యాసా
రా నా ఆశలు పోగేసా నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్ధం చేసా
ఎందుకు పుట్టిందో... పుట్టింది...
ఏమో నువ్వంతే ముచ్చట... పుట్టింది...
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం వొని కట్టింది గొరింట పొట్టి
సామికి మొక్కలు కట్టింది
మళ్ళీ... చుట్టమల్లే చుట్టేస్తుంది...
మత్తుగా మెలసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవ మరి సరసన చేరి
వస్తుగా పెంచనిట్ల వందకోట్ల సొగసిరి
అస్తిగా అల్లేసుకో కొసరి...కొసరి...
చేయర ముద్దు దాటి ఇష్టమే నీ సందడి
చుట్టమల్లే చుట్టేస్తుంది టుంటారి చూపు
ఒరికే ఉండదు క్యాసేపు
అస్తమానం నీ లోకమే నైమరము
చేతనైతే నువ్వే నన్నప్పు
రా నా నిద్ర కలసా నీ కలలకిచ్చేసా
నీ కోసం వయసు వాకిలి క్యాసా
రా నా ఆశలు పోగేసా నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్ధం చేసా
ఎందుకు పుట్టిందో… పుట్టింది…
ఏమో నువ్వంతే ముచ్చట… పుట్టింది…
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం వొని కట్టింది గొరింట పొట్టి
సామికి మొక్కలు కట్టింది
మళ్ళీ… చుట్టమల్లే చుట్టేస్తుంది…
మత్తుగా మెలసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవ మరి సరసన చేరి
వస్తుగా పెంచనిట్ల వందకోట్ల సొగసిరి
అస్తిగా అల్లేసుకో కొసరి…కొసరి…
చేయర ముద్దు దాటి ఇష్టమే నీ సందడి
🎶 Music Slate 🎶
Song Title : Chuttamalle
Composed by Anirudh Ravichander
Lyrics - Ramajogayya Sastry
Vocals - Shilpa Rao
Choreographer - Bosco Martis
Keyboards, Synth & Rhythm Programmed by Anirudh Ravichander
Electric & Acoustic Guitar, Charango - Keba Jeremiah
Solo Violin - Ananthakrrishnan
Rhythm Produced by Shashank Vijay
Additional Rhythm & Percussions Programmed by Karthik Vamsi
Additional Keyboard Programmed by Arish, Beven, Narendar S
Music Advisor - Ananthakrrishnan
Creative Consultant - Sajith Satya
Recorded at Albuquerque Records, Chennai.
Engineered by Srinivasan M, Shivakiran S
Mixed by Vinay Sridhar & Srinivasan M at Albuquerque Records, Chennai
Mastered by Luca Pretolesi at Studio DMI, Las Vegas, Assisted by Alistair
Music Coordinator - Velavan B
Music Label: T-Series
---------------------------
Enjoy & stay connected with us!!
0 Comments
If you have any doubts. Please let me know