Taara Taara Lyrics
[ AdSense Header Responsive Ad ]
| Singers | Lipsika Bhashyam, Aditya Iyengar |
| Music | M. M. Keeravaani (Oscar Winner) |
| Lyricist | Sri Harsha Emani |
| Movie | Hari Hara Veera Mallu |
| Directed by | Jyothi Krisna & Krish Jagarlamudi |
[ High CTR In-Article Ad Slot ]
తెలుగు సాహిత్యం (Lyrics)
పోతుంటే నువ్వలా అలా...
బజార్ మొత్తం గోలే గోలా!
కోపంగా నువ్వు చూడొద్దలా...
పేలబోయే ఫిరంగిలా!
తారా తారా నా కళ్ళు...
వెన్నెల పూత నా ఒళ్ళు...
ఆకాశాన్ని ఎంతకని వేల కడతారు!
చెమట చుక్క పడితే వజ్రమనుకుంటారు...
వద్దకు వచ్చి నిలబడితే తడబడతారు...
బల్లెం బాణం కంటే నడుము పదునైందోయి...
కవచమున్న గుండెకైనా గాయాలవుతాయి!
బజార్ మొత్తం గోలే గోలా!
కోపంగా నువ్వు చూడొద్దలా...
పేలబోయే ఫిరంగిలా!
తారా తారా నా కళ్ళు...
వెన్నెల పూత నా ఒళ్ళు...
ఆకాశాన్ని ఎంతకని వేల కడతారు!
చెమట చుక్క పడితే వజ్రమనుకుంటారు...
వద్దకు వచ్చి నిలబడితే తడబడతారు...
బల్లెం బాణం కంటే నడుము పదునైందోయి...
కవచమున్న గుండెకైనా గాయాలవుతాయి!
English Meaning
When you pass by like that, the entire market goes crazy!
Don't look at me so angrily, like a cannon about to explode.
My eyes are like stars, my body is coated in moonlight.
How can anyone ever put a price on the sky?
Don't look at me so angrily, like a cannon about to explode.
My eyes are like stars, my body is coated in moonlight.
How can anyone ever put a price on the sky?
[ AdSense Matched Content Ad ]
Privacy Policy
Welcome to Telugu Lyrics World. మీ ప్రైవసీ మాకు ముఖ్యం. ఈ వెబ్‌సైట్ గూగుల్ అడ్సెన్స్ ప్రకటనల కోసం కుకీలను ఉపయోగిస్తుంది. మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచుతాము.
Contact: contact@telugulyricsworld.com