Naanaa Hyraanaa Full Lyrics
| Movie | Game Changer |
| Music | Thaman S |
| Lyricist | Ramajogayya Sastry |
| Singers | Karthik, Shweta Mohan |
| Cast | Ram Charan, Kiara Advani |
Full Lyrics & Translation
నానా హైరానా ప్రియమైన హైరానా
మొదలయే నాలోనా లలనా నీ వలనా
మొదలయే నాలోనా లలనా నీ వలనా
Many confusions, oh my dear confusion!
It has started within me, oh lady, because of you.
It has started within me, oh lady, because of you.
నానా హైరానా అరుదైన హైరానా
నిమలేకలు పులకింతై నా చెంపలు నిమిరేనా
నిమలేకలు పులకింతై నా చెంపలు నిమిరేనా
A rare kind of wonder, so much amazement!
Like the thrill of peacock feathers caressing my cheeks.
Like the thrill of peacock feathers caressing my cheeks.
వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే
My beauty multiplies a hundred times when you are with me.
I shine like a diamond a little more when you are by my side.
I shine like a diamond a little more when you are by my side.
వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే
మంచోడినవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే
మంచోడినవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే
My virtues multiply a thousand times when you are with me.
I am becoming a better person as you stay with me a little more.
I am becoming a better person as you stay with me a little more.
ఎప్పుడూ లేని లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా
గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాలమడుగులు
గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాలమడుగులు
I am seeing wonders now that I have never seen before.
The skies are like umbrellas of flowers, the worlds are like ponds of milk.
The skies are like umbrellas of flowers, the worlds are like ponds of milk.
Privacy Policy
Welcome to Telugu Lyrics World. We respect your privacy. This site uses cookies for analytics and Google AdSense ads. By using this site, you agree to our terms.
Contact: contact@telugulyricsworld.com