▶ PLAY VIDEO
[ AdSense High CPC - Top ]
Movie
Kannappa (2025)
Singers
LV Revanth, Sahithi Chaganti
Music Director
Stephen Devassy
Lyricist
Sreemani
Cast
Vishnu Manchu, Preity Mukundhan
Producer
Dr. M. Mohan Babu
[ AdSense Middle Ad ]
TELUGU LYRICS
సగమై చేరి సగమై ఇక నువ్వూ నేను
ఒక జగమై జతగా అడుగువేస్తున్నాను!
ఇరు పెదవుల శబ్దం విరి ముద్దుల యుద్ధం
మేలి తిప్పిన మీసం నా నడుమంచున మడతించితే...
ప్రాణం ఉన్నన్నాళ్ళూ జతపడి నీకై కౌగిలి పంచాలానే
కాలం ఉన్నన్నాళ్ళూ కడతేరని కథగా నీతో బ్రతకాలానే!

[ AdSense Bottom Ad ]