WATCH LYRICAL VIDEO
[ AdSense Header Ad ]
Movie
Hari Hara Veera Mallu
Music Director
M. M. Keeravaani
Singers
Mangli, Rahul Sipligunj, Ramya B, Yamini G
Lyricist
Chandrabose
Starring
PSPK, Nidhhi Agerwal, Bobby Deol
Banner
Mega Surya Production
[ AdSense Content Ad ]
TELUGU LYRICS
కొర కొర మీసాలతో, కొదమ కొదమ అడుగులతో
కొంటె కొంటె చిణుకులతో, కొలిమిలాంటి మగసిరితో
సరసర వచ్చినాడు చిచ్చర పిడుగుంటివాడు
ఏదో ఏదో తలచినాడు ఎవ్వరినో వెతికినాడు!
మాటలతోనే మెలికేసింది మర్మం ఏదో దాసిందే
ఆడవాళ్లు మనసు అడవిలాంటిదని ఎరగని శాంతోడివా
అంత అమాయకుడివా!
ఊపిరిలోని ఆవిరిపవనాలే విరివిగా లేఖలే విసిరేనే
ఉప్పెన లాగా పొంగే పౌరుషమే సొగసుకు సంకెళ వేసేనే!
కొంటె కొంటె చిణుకులతో, కొలిమిలాంటి మగసిరితో
సరసర వచ్చినాడు చిచ్చర పిడుగుంటివాడు
ఏదో ఏదో తలచినాడు ఎవ్వరినో వెతికినాడు!
కొల్లగొట్టినాడిరో…..కొల్లగొట్టినాడిరో
కొల్లగొట్టి నా గుండెనే ముళ్ళేగట్టినాడిరో!
కొల్లగొట్టినాడిరో…..కొల్లగొట్టినాడిరో
ముళ్ళేగట్టినాడిరో…ముళ్ళేగట్టినాడిరో…
కన్నులలోని కాటుక మేఘం చీకటి నాపై సిలికిందేకొల్లగొట్టి నా గుండెనే ముళ్ళేగట్టినాడిరో!
కొల్లగొట్టినాడిరో…..కొల్లగొట్టినాడిరో
ముళ్ళేగట్టినాడిరో…ముళ్ళేగట్టినాడిరో…
మాటలతోనే మెలికేసింది మర్మం ఏదో దాసిందే
ఆడవాళ్లు మనసు అడవిలాంటిదని ఎరగని శాంతోడివా
అంత అమాయకుడివా!
ఊపిరిలోని ఆవిరిపవనాలే విరివిగా లేఖలే విసిరేనే
ఉప్పెన లాగా పొంగే పౌరుషమే సొగసుకు సంకెళ వేసేనే!
[ AdSense Footer Ad ]