Full Telugu Lyrics
కన్నే అదిరిందే... గుండె చెదిరిందే!
పిల్ల నీలో ఏముందో నన్ను లాగుతాందే...
మత్తే జల్లావే... మాయే చేశావే...
పిల్ల నాలో మంటేసి చలి కాచుకుంటావే!
మట్టి తట్ట ఎత్తుకొని మెట్టు మెట్టు ఎక్కుతున్నా...
నిన్ను చూసి ఏదో అయ్యి వెంటపడి పట్టానే!
ఓ పిల్ల గుండెను గిల్లేసే గారడీ నువ్వే...
కొత్త కొత్త మార్పులెన్నెన్నో పుట్టేసినాయే...
రంగు రంగు చొక్కాలు వేసి టిప్పు టాపు అదాలు ఏటి రోజు రోజు...
పనులే మాని నేనే చూస్తూ గడిపేశానే!
పుస్తెలు కట్టి పున్నమి రేతిరి నీతో ఉన్నట్టు పిల్ల రోజూ కలొచ్చే...
ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లాలే కడుతుంటే పిల్ల మన ఇల్లే గుర్తొచ్చే!
జంట నువ్వు అయ్యావు అంటే జాతరే రేపటి రోజే...
బొమ్మలా నిన్నే ఎప్పుడు చక్కగా చూసుకుంటా నమ్ము అమ్మె నా ఈ మాటే!
నువ్వే నాకు అన్నీ ఇంకా ఎంత కష్టం వచ్చినా నిన్నే నేను వదులుకోనే...
Great article, It was a real pleasure to read. you are a good author. do you love quotes
ReplyDeleteThank you
Delete