Chudandi Saaru Song Lyrics
చూడండి సారు మన సూపర్ స్టార్
కుమ్మేస్తున్నారు వన్ సైడ్ ప్యారు
ఎర్ర బస్సే ఎగురునా.. ఈఫిల్ టవరే వంగునా
రైల్వే ట్రాక్ పై ఏరోప్లేన్ తిరుగునా
అయ్యో చూడండి సారు మన సూపర్ స్టార్
వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు
టెడ్డీ బేరు పలుకునా.. బార్బీ డాల్ పాడునా
రెయిన్ బో రంగులో బ్లాక్ కలర్ దొరుకునా
గూగుల్ గాల్లో కలిసినా.. ఫేస్ బుక్ షట్టర్ మూసినా
అరెరే రఘువరా.. నీ లవ్ వే గెలుచునా!
Choodandi saaru mana super staru
Kummesthunnaru one side pyaru
Erra bus ye yeguruna.. eiffel tower ye onguna
Railway track pai aeroplane thiruguna
Ayyo choodandi saaru mana super staru
Vesesthunnaru romantic gearu
Teddy bear palukuna.. barbie doll paaduna
Rainbow rangulo black colour dorukuna
Google gaallo kalisina.. facebook shutter moosina
Arere raghuvara.. nee love ye geluchuna