Header Ads Widget

'ప్రేమిస్తున్నా.. నీ ప్రేమలో జీవిస్తున్నా' సాంగ్ లిరిక్స్‌ | Telugu Song Lyrics

Header AdSense Space
Premistunna Song Lyrical Video
▶ Play Full Video

Song Analysis

"Premistunna" is a soul-stirring melody that defines the essence of pure love. At Telugulyricsworld, we bring you closer to such beautiful tracks. This song is perfect for your collection of Trending Telugu Lyrics and Latest Telugu Movie Songs Lyrics. Experience the emotional depth through our precise lyrical presentation.

Music Updates

Stay tuned to Telugulyricsworld for more Private Songs Lyrics and exclusive Music News. Our platform is dedicated to providing high-quality content that satisfies every music lover's need for authentic Telugu Songs Updates.

Middle AdSense Slot

Premistunna Full Lyrics

ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే.. ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా.. మనసున దాచుకుంటనే.. మన కథలాంటి మరో కథా.. చరితలో ఉండదంటనే.. ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ.. ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ నువ్వు ఎదురే నిలబడితే వెలిగెనులే నా కంటి పాపలు ఒక నిమిషం వదిలెలితే కురిసేనులే కన్నీటి ధారలు అపుడెపుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా.. మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది కరగదుగా తరగదుగా.. మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే..

Its deep lyrical meaning and melodic composition make it a timeless classic for every romantic playlist.

Keep following Telugulyricsworld for daily updates on the Latest Telugu Movie Songs and lyrics!

Lyrics Bottom AdSense
Footer AdSense
Disclaimer: All lyrics provided on Telugulyricsworld are for informational purposes.
Bottom AdSense

Post a Comment

0 Comments