'నువ్వేనా నా నువ్వేనా' సాంగ్ లిరిక్స్ Telugu Song Lyrics

'నువ్వేనా నా నువ్వేనా' సాంగ్ లిరిక్స్ Telugu Song Lyrics

Nuvvena Naa Nuvvena Lyrics

నువ్వేనా..నా నువ్వేనా.. నువ్వేనా..నాకు నువ్వేనా.. సూర్యుడల్లె సూది గుచ్చే సుప్రభాతమేనా మాటలాడే చూపులన్ని మౌనరాగమేనా చేరువైన దూరమైన ఆనందమేనా… చేరువైన దూరమైన ఆనందమేనా… ఆనందమేనా..ఆనందమేనా.. మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు కలలేనా..కన్నీరేనా.. ఆ..తేనెటీగ లాగ కుట్టి తీపి మంట రేపుతావు పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు నేనేనా..నీ రూపేనా..
Footer AdSense

Post a Comment

0 Comments