Beautiful Girl Lyrics In Telugu & English - Premaku Namaskaram

Beautiful Girl Lyrics In Telugu & English - Premaku Namaskaram

Beautiful Girl Lyrics In Telugu & English - Premaku Namaskaram | Shanmukh Jaswanth
Telugu Lyrical Video

Beautiful Girl Song Lyrics

Premaku Namaskaram (2026) | Shanmukh Jaswanth, Ulka Gupta | RR Dhruvan

Movie / Project Premaku Namaskaram
Singer Adithya RK
Music & Lyrics RR Dhruvan
Starring Shanmukh Jaswanth, Ulka Gupta
Director V Bhima Shankar
Music Label Saregama Telugu
- Advertisement -
[ Pallavi ]

Day 1 Ninnu Chusinnappati Nunchi
Naakai Puttaavani Penche
Ee Feeling Assalu Ippatikaankaa
Mind Nundi Pole...

What A Hangover!
Love Stories Enno Vinnaa Enno Chusaa
Manaki Set Ayye Matter Kaadhantu Vadhilesaane
Kaani Nuvvochinaake...
What A Changeover!

Yettundho Chudenna Bachelor Body
Innaallu Enno Solo Song-ulu Paadi
Nee Chentha Cheri Ishq Vaala Melody Paade Chance Iyve...

[ Chorus ]

Beautiful Girl-u... Cute Cute Cute Cundhi Smile-u
Eme Enter Aithe Maripoyinaadhi Naa Profile-u!
Beautiful Girl-u... Cute Cute Cute Cundhi Smile-u
Eme Enter Aithe Maripoyinaadhi Naa Profile-u!

- Advertisement -
[ Charanam 1 ]

Dhooramlo Undhe Dhaggaragannuve
Dhaggarlo Undhe Dhooram Nuvve
Chei Jaaripove Cheiyandukove
Aathaadukunthave...

[ Charanam 2 ]

Pathikellagaanu Chusindi Nenu Konthe
Ninnu Kalisaake Rojukoka Vintha
Naathopaatu Nuvve Unte Chaalu Anthe
Inka Edhi Korukone...

Nalukku Nuvve... Namukku Nuvve
Naalikka Marche Laila Nuvve
Nee Pakkanunde Aa Hakku Naake
Ippude Raasiyve...

Ikkadidhaaka Vachi Aagipoke Paapa
Daagudumoothallona Daaritappipoke
Okkasaari Vachi Cheiyandukove
Vechi Unna Premikudine!

[ Chorus ]

Beautiful Girl-u... Cute Cute Cute Cundhi Smile-u
Eme Enter Aithe Maripoyinaadhi Naa Profile-u!
Beautiful Girl-u... Cute Cute Cute Cundhi Smile-u
Eme Enter Aithe Maripoyinaadhi Naa Profile-u!

[ పల్లవి ]

డే 1 నిన్ను చూసినప్పటి నుంచి
నాకై పుట్టావని పించే
ఈ ఫీలింగ్ అసలు ఇప్పటికి ఇంకా
మైండ్ నుండి పోలే...

వాట్ ఏ హ్యాంగోవర్!
లవ్ స్టోరీస్ ఎన్నో విన్నా ఎన్నో చూసా
మనకి సెట్ అయ్యే మేటర్ కాదంటూ వదిలేశానే
కానీ నువ్వొచ్చినాకే...
వాట్ ఏ ఛేంజోవర్!

ఎట్టుందో చూడేన్నా బ్యాచిలర్ బాడీ
ఇన్నాళ్లు ఎన్నో సోలో సాంగులు పాడి
నీ చెంత చేరి ఇష్క్ వాలా మెలొడీ పాడే ఛాన్స్ ఇయ్య్వే...

[ కోరస్ ]

బ్యూటిఫుల్ గర్లు... క్యూట్ క్యూట్ క్యూట్ గుంది స్మైలు
ఈమె ఎంటర్ అయితే మారిపోయినాది నా ప్రొఫైలు!
బ్యూటిఫుల్ గర్లు... క్యూట్ క్యూట్ క్యూట్ గుంది స్మైలు
ఈమె ఎంటర్ అయితే మారిపోయినాది నా ప్రొఫైలు!

[ చరణం 1 ]

దూరంలో ఉండే దగ్గర నువ్వే
దగ్గర్లో ఉండే దూరం నువ్వే
చేయి జారిపోవే చేయి అందుకోవే
ఆటాడుకుంటావే...

[ చరణం 2 ]

పతికైళ్లాగానూ చూసింది నేను కొంతే
నిన్ను కలిసాకే రోజుకొక వింతే
నాతోపాటు నువ్వే ఉంటే చాలు అంతే
ఇంక ఏదీ కోరుకోనే...

నాలుక్కు నువ్వే... నముక్కు నువ్వే
నాలిక మార్చే లైలా నువ్వే
నీ పక్కనుండే ఆ హక్కు నాకే
ఇప్పుడే రాసియ్య్వే...

ఇక్కడిదాకా వచ్చి ఆగిపోకే పాపా
దాగుడుమూతల్లోన దారితప్పిపోకే
ఒక్కసారి వచ్చి చేయి అందుకోవే
వేచి ఉన్న ప్రేమికుడినే!

[ కోరస్ ]

బ్యూటిఫుల్ గర్లు... క్యూట్ క్యూట్ క్యూట్ గుంది స్మైలు
ఈమె ఎంటర్ అయితే మారిపోయినాది నా ప్రొఫైలు!
బ్యూటిఫుల్ గర్లు... క్యూట్ క్యూట్ క్యూట్ గుంది స్మైలు
ఈమె ఎంటర్ అయితే మారిపోయినాది నా ప్రొఫైలు!

Frequently Asked Questions

Q: Who sang the Beautiful Girl song in Premaku Namaskaram?
A: The song is sung by popular playback singer Adithya RK.
Q: Who composed music for Beautiful Girl?
A: The song's music and lyrics are penned by RR Dhruvan.
Q: Who is starring in Premaku Namaskaram?
A: The lead roles are played by Shanmukh Jaswanth and Ulka Gupta.

Post a Comment

0 Comments