| Feature | Details |
|---|---|
| Song | Suttu Thirigi Solakoppulona |
| Artist | Swathi Chander |
| Source | PS FOLK BEATS |
Full Lyrics
[00:29]
Telugu: చుట్టు తిరిగి జోల కొప్పులోన మల్లె పూలు పెట్టురో
నట్ట నడుమా బొమ్మల నడుమ అడ్డంగా బొట్టు దిద్దురో
English: Put jasmine flowers in your hair, turning all around,
Apply a bindi across your waist, in the middle of your figure.
[00:42]
Telugu: ఏరికోరి లగం మాడేటోడా సోల పొప్పుల్లో పూలు సుట్టిపోరా
అంత ఇంతా నీ ప్రేమ రాసేటోడా
English: Oh man who chose me and came to marry, put the flowers in my hair,
You who write about your love in many ways.
[00:56]
Telugu: బొమ్మల నడుమ పొట్టు వెట్టిపోరా
అట్టు తిరిగి సోలలోన వల్లే పూలు పెట్టురో
అండ నడుమ బొమ్మల నడుమ అండల్లో పట్టు తిందురో
English: Apply the bindi on my waist,
Put jasmine flowers in my hair, turning around.
[01:27]
Telugu: పంచవర్ణాల చీర పట్టు రైక పట్టుకచ్చేరో
మూడు రాళ్ల మెరిసే ముత్యాల పోవు ముక్కుకెట్టురో
English: Bring the five-colored saree and silk blouse,
Wear the three-stone shining pearl nose ring.
[01:44]
Telugu: పానమంతా పంచుకునే టోడ పట్టు సీరా పట్టు కంచివోరా
ముద్దవన్నోలే ముచ్చటానేోడ మూడురాల ముక్కు పోగురేరా
English: You who share all of life, bring the silk saree,
Oh dear one who talks sweetly, put on the nose ring.
[02:24]
Telugu: మేను కంటాన మెరిసే పూసల గొలుసు మెరుకువేయిరో
సరస జూకేయిలాడే చంకేల సేరాలు చెవులకేయిరో
English: Put the shining bead necklace on my neck,
Put the dangling earrings that sway beautifully in my ears.
[02:41]
Telugu: చెంత కచ్చి సేరా దీసే డోడ మెడకు పూసల గొలుసు వేసిపోరా
దర్పమంటూ సందే వేలరారా దాటు కచ్చి సైగా లేసిపోరా
English: Come near and drape the saree, put the bead necklace on my neck,
Come with pride, make a sign and come closer.
[03:22]
Telugu: నులు మెత్తని చేతులు వట్టి మట్టి గాజులేయిరో
ఇడు జోడై ఇష్టంగా కాళ్ళకు మూగే మువ్వగట్టురో
English: Put mud bangles on my soft hands,
Tie the jingling anklets to my feet as a pair, as I wish.
[03:37]
Telugu: చెయ్యి మట్టి సెంగు సెంగులోడ చేతికి మట్టి కాదు లేసిపోరా
కాలు దొక్కే కలవా కన్నులోడ తప్పడా మువ్వ గట్టిపోరా
English: Oh man, put the mud bangles on my hands,
Oh dear one, tie the anklets on my feet.
0 Comments
If you have any doubts. Please let me know