Sanna Sanna Biyyame Lyrics (తెలుగు)
అవ్వ: సన్న సన్న బియ్యామే మదనో నావయ్యారి
సరువల్ల అంటలే మదనో నావయ్యారి
శిరీష: సన్న సన్న బియ్యామే మదనో నావయ్యారి
సరువల్ల అంటలే మదనో నావయ్యారి
సొర సొర పోరాడే నాకు సోపతి ఐతన్నడే
సూదిముల్లెఇప్పెనే అది సురుల వెట్టినే
ఆదిగుచ్చుకుంటే నొచ్చెనే సలి సేముట ఉట్టుకచ్చెనే
అవ్వ: సన్న సన్న బియ్యామే మదనో నావయ్యారి
సరువల్ల అంటలే మదనో నావయ్యారి
చరణం 1:
శిరీష: మద్ది సెట్లకిందనే మదనో నావయ్యారి
బుద్ది దిర్సు మంటడే మదనో నావయ్యారి
రాకపోలుంటేనే బాకీలుంటే నంటాడే
బతిమి లాడుకుంటాడే బామాడుకుంటాడే
ఆడంటే పిచ్చి వట్టెనే ఇడంత దానమిత్తేనే
అవ్వ: అడ్డరోడ్డుకాడనే మదనో నావయ్యారి
ముచ్చటెట్ల తీరునో మదనో నావయ్యారి
చరణం 2:
గడిగడికి పొనుజేత్తడే మదనో నావయ్యారి
గమ్మతి... అనిపిత్తదే మదనో నావయ్యారి
గడుసు పోరాడగే ననుగాయి సేత్తాడే
వద్దు గిద్దు అన్నగాని అద్దు దాటామంటాడే
కాకెంగిలి జెసినే న ముతేంగిలి ఆయనే
అవ్వ: గముండ్లోల్ల పిల్లాడే మదనో నావయ్యారి
గావురంగా జుత్తడే మదనో నావయ్యారి
0 Comments
If you have any doubts. Please let me know