తెలుగు సాహిత్యం (Telugu Lyrics)
ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఉలుకంగా...
తొలిసారి నీ చూపు తనువారా తాకంగా...
pongగిల్లే నాలోని పచ్చి ప్రేమల గంగా...
రాంభాయి నీ మీద నాకు మనసాయనే...
ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాంభాయి
రాంభాయి నీ మీద నాకు మనసాయనే...
మదిలోనా నిన్ను వీడిపోని నీడైతనే
రాజ్యమేది లేదు గానీ రాణిలాగా చూసుకుంటా...
కోట కట్టలేనుగా నీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా...
రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా...
స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పలుచుకుంటా
English Lyrics
Musi Musi Navvullo Muthyalu Ulukanga...
Tholisari Nee Choopu Thanuvara Thaakanga...
Pongille Naaloni Pachhi Premala Ganga...
Rambhai Nee Meeda Naaku Manasayane...
Eenaadu Ninnu Veediponi Needaithane Rambhai
Rambhai Nee Meeda Naaku Manasayane...
Madilona Ninnu Veediponi Needaithane
Rajyamedi Ledu Gaani Ranilaaga Choosukunta...
Kota Kattalenu Ga Nee Kallallo Ninne Dachukunta...
Raatha Etla Raasi Unna Aa Maarchi Neetho Raasukunta...
Swargamantu Unnadante Adi Neethone Prathiroju Paluchukunta
0 Comments
If you have any doubts. Please let me know