Idhi Chala Baagundhile - Sehari Telugu Movie Full Song Lyrics in Telugu and English | sid sriram song

Idhi Chala Baagundhile - Sehari Telugu Movie Full Song Lyrics in Telugu and English | sid sriram song

-- AdSense Slot 1 (Top Banner) --
Idhi Chala Baagundhile Song Lyrics - Sehari Movie
-- AdSense Slot 2 (In-Feed) --

తెలుగు సాహిత్యం (Telugu Lyrics)

ఓ కలలా ఇన్నాళ్లే నిన్ను దాచి లోకమే...
ఓ కథలా ఇవ్వాళే చూపిస్తుంటే చాలులే
నేడు కాలాన్నీ ఆపేసి ఏ మంత్రం వేసావే...
ఏకాంతమే లేదుగా నీతోనే నా రోజు సాగేట్టు ఏ మాయ చేసావే

నా దారి మారిందిగా మది మదిలో హాయిలోన...
తికమకలో తేలుతున్న తడబడుతూ తూలుతున్నా అయినా
మది మదిలో హాయిలోన తికమకలో తేలుతున్న...
పనిలో పనిగా సరదా మొదలవుతున్న

ఇది చాలా బాగుందిలే... ఇది చాలా బాగుందిలే
ఇది చాలా బాగుందిలే... జూమ్ జూమ్ తననన జుమ్ తననన
నా చుట్టూ ఏమవుతున్నా... జూమ్ జూమ్ తననన జుమ్ తననన ఆ
నువ్వుంటే చాలంటున్నా... జూమ్ జూమ్ తననన జుమ్ తననన ఓ ఆ ఓ ఓ

నిన్నా మొన్నా నాపై కక్షే కట్టినా నువ్వే లేవని తెలుసా...
ఇవ్వాళే ఇలా నీతో ఉండగా బాగుందిలే కొత్తగా
ఇంకాసేపని ఏం చేద్దామని కాలక్షేపమే పనిగా...
పనులు మాని నీ పనే నాదిగా ఊరేగుతున్నానుగా

-- AdSense Slot 3 (Mid-Article) --

English Lyrics

Oh kalala innalle ninnu daachi lokame...
Oh kathala ivvale choopistunte chalule
Nedu kalanni aapese ye mantramesave...
Ekantame leduga neethone naa roju sagettu ye maya chesaave

Naa daari marindhiga madhi madhilo hayilona...
Thikamakalo telutunna tadabaduthoo thoolutunna ayna
Madhi madhilo hayilona thikamakalo telutunna...
Panilo paniga sarada modalouthunna

Idhi chala bagundile... Idhi chala bagundile
Idhi chala bagundile... Jhum jhum tana nana jhum tananana
Naa chuttoo emoutunna... Jhum jhum tana nana jhum tananana ah ah
Nuvvunte chalantunna... Jhum jhum tana nana jhum tananana ah ah

-- AdSense Slot 4 (Bottom Content) --
-- AdSense Slot 5 (Matched Content/Related) --

Post a Comment

0 Comments