Bava Sailu New DJ Full Song Lyrics
| Song Title | Bava Sailu |
|---|---|
| Singer | Singer Prabha |
| Channel | AVV CREATIONS |
| Released | 2026 |
Lyrics (Telugu)
[00:00:41] మూలమలుపు సందుకాడ బావసాయిలు నేనున్నావ వేచున్నా నా బావసాయలు
నీ సైలెన్సర్ చప్పుడు బావసాయిలు చూడవచ్చ కొలువవచ్చ బావసాయిలు
[00:01:45] బుల్లెట్టు బండి మీద మూడు తువల రోడ్డు మీద
కలకత్తా పాలు వేసి కోరమిసం నిప్పుకొని రంజు మీద ఉన్న కోడి పోచు నువ్వేరా నారాజు మారాజు
[00:02:50] ముక్కెర పెట్టుకొని బారి తీర కట్టుకొని బొట్టు పిల్లలు పెట్టుకొని బతుకమ్మను ఎత్తుకొని
ఉరిపెంగా నేనొస్తే బావసాయిలో నా కట్టు చూడు బొట్టు చూడు బావసాయిలో
Lyrics (English / Transliteration)
Moolamalupu sandukaada Bava Sailu nenunnava vechunna na Bavasayilu...
Nee silencer chappudu Bavasayilu choodavachha koluvavachha Bavasayilu...
Bullet-u bandi meeda moodu tuvala road-u meeda...
Mukkera pettukoni baari teera kattukoni bottu pillalu pettukoni bathukamma-nu ettukoni...
0 Comments
If you have any doubts. Please let me know