Bava Sailu New DJ Song Lyrics
AVV Creations Special (2026) — Complete Lyrical Dashboard
Track Metadata Portfolio
| Song Title | Bava Sailu |
|---|---|
| Singer | Singer Prabha |
| Channel | AVV CREATIONS |
| Released Year | 2026 |
Lyrics (Telugu)
[00:00:41] మూలమలుపు సందుకాడ బావసాయిలు నేనున్నావ వేచున్నా నా బావసాయలు
నీ సైలెన్సర్ చప్పుడు బావసాయిలు చూడవచ్చ కొలువవచ్చ బావసాయిలు
[00:01:45] బుల్లెట్టు బండి మీద మూడు... తువల రోడ్డు మీద
కలకత్తా పాలు వేసి కోరమిసం నిప్పుకొని రంజు మీద ఉన్న కోడి పోచు నువ్వేరా నారాజు మారాజు
[00:02:50] ముక్కెర పెట్టుకొని బారి తీర కట్టుకొని బొట్టు పిల్లలు పెట్టుకొని బతుకమ్మను ఎత్తుకొని
ఉరిపెంగా నేనొస్తే బావసాయిలో నా కట్టు చూడు బొట్టు చూడు బావసాయిలో
Lyrics (English Transliteration)
Moolamalupu sandukaada Bava Sailu nenunnava vechunna na Bavasayilu...
Nee silencer chappudu Bavasayilu choodavachha koluvavachha Bavasayilu...
Bullet-u bandi meeda moodu... tuvala road-u meeda...
Calcutta paalu vesi koramisam nippukoni ranju meeda unna kodi pochu nuvvera naaraaju maaraaju...
Mukkera pettukoni baari teera kattukoni bottu pillalu pettukoni bathukamma-nu ettukoni...
Uripenga nenosthe Bavasailo naa kattu choodu bottu choodu Bavasailo...
Fair Use Compliance Notice: ఈ వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడే జానపద సాహిత్యం (Lyrics) మరియు అనుబంధ మీడియా ప్రివ్యూలు కేవలం విద్యాపరమైన విశ్లేషణ, భాషా పరిశోధన (Linguistic Studies) మరియు జానపద కళల అవగాహన కోసం మాత్రమే ప్రచురించబడ్డాయి. ఈ ఆడియో ట్రాక్ మరియు అనుబంధ మీడియా ఎలిమెంట్స్ యొక్క పూర్తి హక్కులు మరియు కాపీరైట్స్ పూర్తిగా AVV Creations / AYITI ASHWINI మరియు సదరు మ్యూజిక్ లేబుల్స్‌కు మాత్రమే చెందుతాయి. మేము పైరసీని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించము.
0 Comments
If you have any doubts. Please let me know