Rathiri Jamu Rathiri Song Lyrics
Radha Folks Massive Sensation (2026) — Complete Lyrical Dashboard
Track Metadata Portfolio
| Song Title | Rathiri Jamu Rathiri |
|---|---|
| Singer(s) | Super Ranjith, Lasya Smiley |
| Channel | Radha Folks |
| Released Year | 2026 |
Lyrics (Telugu)
పల్లవి:
[00:00:19] రాతిరి నిన్న రాతిరి నువ్వు ఎడవైనవయ్య రాతిరి రాతిరి జమురాతిరి
[00:00:32] వెళ్లిపోవై పిల్లగా మందిలుండి మాటలాడగ పిల్ల సాటుకొచ్చి సంసమాడితే cheptha
చరణం 1:
[00:01:09] మాసిన అంగిల మల్లెపులాసన ఏడిదయ ఈ వాసనో రాతిరి నిన్న రాతిరి
[00:01:58] ఏ గుడిసే సాటుకు గుసగుసలాట గుడిసే సాటుకు గుసగుసలాట ఏందయ్యా నీ యేసేమో చూస్తున్న నీ ఆటలో
చరణం 2:
[00:02:50] అరే కరుగొ ల్లు ఊసేయల రావయ్య ఈ రాతిరో చూస్తున్న నీకోసము రావయ్య
Lyrics (English / Transliteration)
Chorus:
Rathiri ninna rathiri nuvvu edavainavayya rathiri rathiri jamurathiri...
Vellipovai pillaga mandilundi maataladaga pilla satukocchi samsamadithe cheptha...
Verse 1:
Masina angila mallepulasana edadaya ee vasano rathiri ninna rathiri...
Ee gudise saatuku gusagusalaata gudise saatuku gusagusalaata eendayya nee yesemo choosthunna nee aatalo...
Verse 2:
Are karugollu ooseyala raavayya ee raathiro choosthunna neekosamu raavayya...
Fair Use Compliance Notice: ఈ వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడే జానపద సాహిత్యం (Lyrics) మరియు అనుబంధ మీడియా ప్రివ్యూలు కేవలం విద్యాపరమైన విశ్లేషణ, భాషా పరిశోధన (Linguistic Studies) మరియు జానపద కళల అవగాహన కోసం మాత్రమే ప్రచురించబడ్డాయి. ఈ ఆడియో ట్రాక్ మరియు అనుబంధ మీడియా ఎలిమెంట్స్ యొక్క పూర్తి హక్కులు మరియు కాపీరైట్స్ పూర్తిగా Radha Folks మరియు సదరు మ్యూజిక్ లేబుల్స్‌కు మాత్రమే చెందుతాయి. మేము పైరసీని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించము.
0 Comments
If you have any doubts. Please let me know