Mudesaavu Kanulne Nuvu Kammesaavu
Kalalni Ninne Vadalante O Oriya Pilla...
O Oriya Pilla... O Oriya Pilla...
Em Cheyyaalo Nuvve Konchem Cheppamma Priyuraala
Sooidu Chuttu Bhoomi Thirige Nenaipovaala
Nenaipovaala... Nenaipovaala...
Eppudo Nootiki Kotiki Okaru Pudataaru Neela
Ekkado Unduntundhi Adrushtam O Chemchadu
Anduke Devudu Ninnu Choopinchaadu
Podiginchesaave Naa Vandella Kalaanne
Edapai Navvula Roopaanni Geesaave
Iravai Naalugu Gantalu Ninne Choosthoo Undelaaa...
ముడేసావు కనుల్నే నువు కమ్మేసావు
కలల్ని నిన్నే వదలంటే ఓ ఒరియా పిల్ల...
ఓ ఒరియా పిల్ల... ఓ ఒరియా పిల్ల...
ఏం చేయాలో నువ్వే కొంచెం చెప్పమ్మ ప్రియురాలా
సూయిడు చుట్టూ భూమి తిరిగే నేనైపోవాలా
నేనైపోవాలా... నేనైపోవాలా...
ఎప్పుడో నూటికి కోటికి ఒకరు పుడతారు నీలా
ఎక్కడో ఉండుంటుంది అదృష్టం ఓ చెంచాడు
అందుకే దేవుడు నిన్ను చూపించాడు
పొడిగించేసావే నా వందేళ్ళ కలాన్నే
ఎదపై నవ్వుల రూపాన్ని గీసావే
ఇరవై నాలుగు గంటలు నిన్నే చూస్తూ ఉండేలా...
0 Comments
If you have any doubts. Please let me know