Rubaroo Song Lyrics – Dacoit
రుబరూ... ఏ రుబరూ... ఏ రుబరూ... [00:00:15]
మోసం అంటే ఏంటో తెలియని వయసులో నిన్ను ప్రేమించినా...
రుబరూ... ఏ రుబరూ... ఏ రుబరూ...
ఎందుకు నమ్మించినావే... [00:00:45]
మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని అంటున్నది మనసే... [00:01:02]
కాసేపు నువ్వు నేను కలిసి... క్షణంలో లోకమంతా తెలిసే...
నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా... [00:01:25]
ఎంత ఎంత నేనాపినా నా ప్రాణమే ఆగనంటోందిగా...
రుబరూ... ఏ రుబరూ... ఏ రుబరూ... [00:01:50]
నీ ప్రేమనే గుర్తించాగా... నీతో పాటే నేనొచ్చాగా...
నీ అడుగులో నా అడుగునీ ఒకసారైనా గమనిస్తేగా...
నిన్నే కళ్ళే జన్మెత్తినా... నీ చుట్టూ చిరునవ్వై పోతామంటే... [00:02:15]
మండేటి ఎండ నిన్ను వచ్చి తాకకుండా వానమ్మై పోతా...
రుబరూ... ఏ రుబరూ... ఏ రుబరూ... [00:02:35]
జులియట్... ట్యాటూ...