తెలుగు లిరిక్స్ (Telugu)
సుట్టంలా సూసి పోతలా..
సుట్టేసుకోవే సీరలా..
సక్కాని సంటివాడిలా..
సేత్తానే నువ్వు సెప్పిんだలా..!
అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్దింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నలా నా రెండు కన్నులా
కళన్న కళ్ళకే కాటుకే మా వీధి
వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మొదల సందేళ పాటల
సందళ్లే తెచ్చావే నీలా
సుట్టంలా సూసి పోతలా..
సుట్టేసుకోవే సీరలా..
సక్కాని సంటివాడిలా..
సేత్తానే నువ్వు సెప్పిందలా..!
ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా
నా లక్షణాల నన్ను పూసగుచ్చేలా
ఏమవుతానంటే ఏది చెప్పలేను వరుసలా
నీ పక్క నుండి పోతే సారులే ఇలా
సొత్తు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా
సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా
గంటకొక్కసారి గంట కొట్టే గడియారం
నిన్నే తలిసేలా...
English Lyrics
Suttamla Soosi Pothala..
Suttesukove Seerala..
Sakkani Santivadila..
Setthane Nuvvu Seppindhala..!
Addala Onila Aakashavanila
Godari Gattupai Merisaavu Manila
Peddinti Daanila Bangaru Ganila
Sutthane Ninnala Naa Rendu Kannula
Kalanna Kallake Kaatuke Maa Veedhi
Veedhantha Dhishti Kottela
Sannayi Modhala Sandhela Paatala
Sandhalle Techhave Neela
Suttamla Soosi Pothala..
Suttesukove Seerala..
Sakkani Santivadila..
Setthane Nuvvu Seppindhala..
Ye Uttharalu Raayaleu Neeku Telisela
Naa Lakshanala Nannu Poosagucchela
Yemavuthanante Yedi Cheppalenu Varusala
Nee Pakka Nundi Pothe Saarule Ila
Sotthu Ginne Meeda Sutthi Petti Kottinattuga
Sumaaru Kottukumde Gunde Gattiga
Gantakokkasari Ganta Kotte Gadiyaaram
Ninne Thaliseala...