Fear song Devara NTR Lyrics trending in Telugu

FEAR SONG

MAN OF MASSES NTR • ANIRUDH

Devara Fear Song Official Video
ENTER THE DEVARA WORLD
[ AdSense High Revenue Billboard ]
Movie
Devara: Part 1
Singer & Composer
Anirudh Ravichander
Lyrics
Ramajogayya Sastry
Cast
NTR Jr., Janhvi Kapoor
[ AdSense Responsive Mid-Article ]
SONG LYRICS
అగ్గంటుకుంది సంద్రం.. దేవ..
భగ్గున మండె ఆకసం
అరాచకాలు భగ్నం.. దేవ.
చల్లారె చెడు సాహసం

జగడపు దారిలో ముందడుగైన సేనాని
జడుపును నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని

దూకే ధైర్యమా జాగ్రత్త.. రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే!

కాలం తడబడెనే.. పొంగే కెరటములాగెనే
ప్రాణం పరుగులయీ.. కలుగుల్లో దూరేలే..

జగతికి చేటు చేయనేల.. దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ
కనులకు కానరాని లీల.. కడలికి కాపయ్యిందివేళ
విధికే ఎదురై వెళితే విల విలా!

అలలయే ఎరుపు నీళ్లే.. ఆ కాళ్లను కడిగెరా
ప్రళయమై అతడి రాకే.. దడ దడ దడ దండోరా
Song TitleFear Song (Devara)
Music LabelT-Series / Anirudh
DirectorKoratala Siva
LanguageTelugu (Official)
[ AdSense Multi-Plex Footer ]

Post a Comment

If you have any doubts. Please let me know

Previous Post Next Post

Facebook