MAJOR MUKUND VARADARAJAN BIOPIC
HEY RANGULE
Curated by Dr. Kiran Reddy
PLAY LYRICAL VIDEO
ADVERTISEMENT (Responsive Billboard)
Music Director
GV Prakash Kumar
Singer
Anurag Kulkarni
Lyricist
Ramajogayya Sastry
Actress
Sai Pallavi
హే రంగులే (రంగులే)...
నీ రాకతో లోకమే రంగులై పొంగేనే
The world fills with colors upon your arrival
వింతలే కేరింతలే...
నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందేనే
Holding your hand, I feel I can touch the sky
స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం...
నీ రాకతో లోకమే రంగులై పొంగేనే
The world fills with colors upon your arrival
వింతలే కేరింతలే...
నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందేనే
Holding your hand, I feel I can touch the sky
స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం...
ADVERTISEMENT (In-Article)
| Song Name | Hey Rangule (Telugu) |
| Movie | Amaran |
| Music Label | Saregama Telugu |
| Star Cast | Sivakarthikeyan, Sai Pallavi |