WATCH LYRICAL VIDEO
ADVERTISEMENT (Responsive Display)
SOURAA SONG LYRICS
శౌరా… అగనిత సేనా సమగం
భీరా… వే ఖడ్గపు ధారా
రౌరా… క్షతగాత్రా భరణుడి
వౌరా… పగతుర సంహార
భూతల్లిపై ఒట్టెయ్… భూతల్లిపై ఒట్టెయ్
తెలుగోడి వడి చూపెట్టెయ్
తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టెయ్
నిన్నాపే వాడెవడైనా చెయ్యే వేస్తే శవమై పోడా
లంగించే సింగము నువ్వే సంగర భీకరుడా
భీరా… వే ఖడ్గపు ధారా
రౌరా… క్షతగాత్రా భరణుడి
వౌరా… పగతుర సంహార
భూతల్లిపై ఒట్టెయ్… భూతల్లిపై ఒట్టెయ్
తెలుగోడి వడి చూపెట్టెయ్
తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టెయ్
నిన్నాపే వాడెవడైనా చెయ్యే వేస్తే శవమై పోడా
లంగించే సింగము నువ్వే సంగర భీకరుడా
ADVERTISEMENT (In-Article Responsive)
తలవంచిన బానిస రక్తం మరగ పెట్టే మంటవు నువ్వే
అధికార వర్గంపైన అనుకుశం నువ్వే
శౌరా… అగనిత సేనా సమగం
భీరా… వే ఖడ్గపు ధారా
అధికార వర్గంపైన అనుకుశం నువ్వే
శౌరా… అగనిత సేనా సమగం
భీరా… వే ఖడ్గపు ధారా
ADVERTISEMENT (Bottom Banner)