Gulledu gulledu mechanic rocky Lyrics - Telugu song lyrics

Gulledu gulledu mechanic rocky Lyrics - Telugu song lyrics

Gulledu Gulledu Song Lyrics | Mechanic Rocky | Vishwak Sen | Mangli
Gulledu Gulledu Song Lyrics Mechanic Rocky Vishwak Sen
PLAY VIDEO SONG
ADVERTISEMENT (Top Responsive)
Mechanic Rocky
Mangli
Jakes Bejoy
Suddala Ashok Teja
GULLEDU GULLEDU LYRICS
తందానే తందానే.. తందానే తందానే..

గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పె పిల్లడే
ఇంక నాతో ఉంటడే...
నా పైట కొంగు పడుగాలు నిన్నే కోరెలే
నీకు గులామైతిలె...

నడుము గీరుతు వడ్డాణమై ఉంటడె
గదువ కింద పూస గంధమైతడే
పైటను జారకుండ పిన్నిసైతనంటడే
రైకను ఊరడించ హుక్కులుంటడే...
ADVERTISEMENT (Mid-Article)
గుల్లానైతిరో రస గుల్లానైతిరో
నేను ఖల్లాసైతిరో కల్లు గిల్లాసైతిరో
ఎహే గుల్లానైతిరో రస గుల్లానైతిరో
నేను ఖల్లాసైతిరో కల్లు గిల్లాసైతిరో...
ADVERTISEMENT (Bottom Display)

Post a Comment

If you have any doubts. Please let me know

Previous Post Next Post