WATCH LYRICAL VIDEO
ADVERTISEMENT (Top Responsive Display)
RAAHI RE LYRICS
నిన్ను నను మోసి మోసి తన ఒళ్ళో దాచి దాచి
ఈ భూమి అలసిపోయానందా...
ప్రాణాలే పోసి పోసి శ్వాసల్లో నిలిచి నిలిచి
ఈ గాలి విసిగిపోయానందా...
నది లాగ ఆగిపోకుండా సాగాలిలే
పరిగెత్తే మనసే మనలోన ఉండాలిలే
ఓ రాహీ రాహీరే రాహీరే
ఓ రాహీ రాహీరే రాహీరే
ఈ భూమి అలసిపోయానందా...
ప్రాణాలే పోసి పోసి శ్వాసల్లో నిలిచి నిలిచి
ఈ గాలి విసిగిపోయానందా...
నది లాగ ఆగిపోకుండా సాగాలిలే
పరిగెత్తే మనసే మనలోన ఉండాలిలే
ఓ రాహీ రాహీరే రాహీరే
ఓ రాహీ రాహీరే రాహీరే
ADVERTISEMENT (In-Article Ad)
Ninnu Nanu Mosee, Mosee
Thana Olloo Daachi, Daachi
Ee Bhoomi Alasipoyaanandhaa...
Oh Raahi, Raahi Re, Raahi Re
Thana Olloo Daachi, Daachi
Ee Bhoomi Alasipoyaanandhaa...
Oh Raahi, Raahi Re, Raahi Re
ADVERTISEMENT (Bottom Display Ad)