PLAY LYRICAL VIDEO
ADVERTISEMENT (Top Responsive Display)
Khadgam
Sumangali
Devi Sri Prasad
Sirivennela Sastry
NUVVU NUVVU LYRICS
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నాలోనే నువ్వు నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నా పెదవిపైనా నువ్వు నా మెడ వొంపున నువ్వు
నా గుండె మీద నువ్వు వొళ్ళంతా నువ్వు...
నువ్వు నువ్వు నువ్వు
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నాలోనే నువ్వు నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నా పెదవిపైనా నువ్వు నా మెడ వొంపున నువ్వు
నా గుండె మీద నువ్వు వొళ్ళంతా నువ్వు...
ADVERTISEMENT (In-Article Ad)
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసుని లాలించే చల్లదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వు నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వు నువ్వు...
నా మనసుని లాలించే చల్లదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వు నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వు నువ్వు...
ADVERTISEMENT (Bottom Display Ad)
0 Comments
If you have any doubts. Please let me know