ADVERTISEMENT - TOP RESPONSIVE
O BANGARU RANGULA CHILAKA
ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ...
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ...
పంజరాన్ని దాటుకునీ బంధనాలు తెంచుకునీ
నీ కోసం వచ్చా ఆశతో...
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే...
సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే...
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే...
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే!
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ...
ADVERTISEMENT - MID ARTICLE
ఓ అల్లరి చూపుల రాజా పలకవాఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ...
పంజరాన్ని దాటుకునీ బంధనాలు తెంచుకునీ
నీ కోసం వచ్చా ఆశతో...
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే...
ADVERTISEMENT - CONTENT BOTTOM
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే!సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే...
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే...
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే!
oo bangaru rangula chilakaa palakave..
oo allari chupula rajaa yemanee..
na meda preme vundani.. na paina alake ledani....
oo allari chupula rajaa yemanee..
na meda preme vundani.. na paina alake ledani....
ADVERTISEMENT - BOTTOM BANNER