Watch Video
ADVERTISEMENT - TOP BANNER
YELLAMMA BONAM LYRICS
ఎల్లు ఎల్లమ్మ రావే యెల్లమ్మో
ఎల్లరి తల్లి రావే యెల్లమ్మ...
యెల్లు కొన్నాల దాక యెల్లమ్మో ఏడుల్ల
జోగమ్మా ఎల్లమ్మ...
మావిరం కొండల్లో మావిరాల ఎల్లమ్మ...
పుట్టాళ్ళ పుట్టినవే యెల్లమ్మో
పుట్టుమోపే ఎల్లమ్మ!
ఎల్లరి తల్లి రావే యెల్లమ్మ...
యెల్లు కొన్నాల దాక యెల్లమ్మో ఏడుల్ల
జోగమ్మా ఎల్లమ్మ...
ADVERTISEMENT - MID CONTENT
మావిర మావిర మావిరల యెల్లమ్మమావిరం కొండల్లో మావిరాల ఎల్లమ్మ...
పుట్టాళ్ళ పుట్టినవే యెల్లమ్మో
పుట్టుమోపే ఎల్లమ్మ!
ADVERTISEMENT - BOTTOM BANNER