Amma Song Lyrics From Guntur Kaaram Telugu Movie

Amma Song Lyrics From Guntur Kaaram Telugu Movie

ADVERTISEMENT - PREMIUM TOP UNIT

Amma Telugu Song Lyrics – Guntur Kaaram (2024)

Movie: Guntur Kaaram
Singer: Vishal Mishra
Music: Thaman S
Lyrics: Ramajogayya Sastry
Cast: Mahesh Babu, Sreeleela
ADVERTISEMENT - IN-FEED UNIT

Full Telugu Lyrics

పసి వాడై వేచి చూస్తుందా... బదులే రాని గతం!

పగ వాడై నింద మోస్తోందా... ఎదుటే ఉన్న నిజం


చెరిగిందా కలవరం... దొరికిందా ప్రియ వరం

కను తడిగా కరిగిందా... ఎద గదిలో సమరం!


ఏది మనదనుకుంటాం... ఏది కాదనుకుంటాం

లేని తల రాతని వెతికే... మనసుకు ఏమని చెబుతాం


ఎంతకని దిగి పోతాం... ఎంతకని దిగులవుతాం

రాని మమకారాన్నడిగి... ఎంతని పరుగులు పెడతాం!

ADVERTISEMENT - PLAYER TOP UNIT

Watch Lyrical Video

ADVERTISEMENT - RECOMMENDED CONTENT
×

Post a Comment

If you have any doubts. Please let me know

Previous Post Next Post