Leaderboard Ad - Max RPM Slot
Play Melody Video ▶
Kanulanu Thaake Song Lyrics - Manam
In-Content Ad - High Engagement
Telugu Lyrics
ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా
నన్నే మార్చెనా నువ్వయ్యేలా
నీలో ఉన్నా నీలోనే ఉన్నా.. నీ ప్రేమే నే కోరుకున్నా
నీలో ఉన్నా నీ తోడై ఉన్నా.. నిన్నే నే ప్రేమించినా
Native Responsive Ad Slot
ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే
ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే
వెన్నెలింక చీకటయ్యేనా.. నవ్వులింక మాయమయ్యేనా
బాధలింక నీడలాగ నాతో సాగేనా.. నాలో రేగింది ఓ గాయమే
English Lyrics
O kanulanu thaake o kala choope ninnila
Nanne maarchena nuvvayyela
Neelo unna neelone unna.. nee preme ne korukunna
Neelo unna nee thodai unna.. ninne ne preminchina
In-Article Multiplex Ad
Ee dooram endaaka theesukelluno
Ee mounam ye naatiki veedipovuno
Bandhaminka aavirayyena.. panthaminka oopirayyena
Above Video Ad - Strategic Placement
Sticky Footer Ad Slot