విష్ణు సహస్రనామ స్తోత్రం లిరిక్స్
స్తోత్రం: శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం
రచయిత: వేద వ్యాస మహర్షి
పూర్వన్యాసః (Prayer)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే || 1 ||
యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ |
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 ||
ధ్యానం (Meditation)
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 3 ||
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 4 ||
స్తోత్రం (1000 Names Start)
ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః || 1 ||
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః |
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ || 2 ||
యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః |
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః || 3 ||
సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః |
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః || 4 ||