ఓ బంగరు రంగుల చిలకా లిరిక్స్
-- AdSense Top Unit --
Watch Full Video ▶
| సినిమా (Movie) | Thota Ramudu (1975) |
| సంగీతం (Music) | Sathyam |
| సాహిత్యం (Lyrics) | Dr. C. Narayana Reddy |
| నటీనటులు (Cast) | Chalam, Manjula |
-- AdSense In-Article Ad 1 --
ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ
పంజరాన్ని దాటుకునీ బంధనాలు తెంచుకునీ
నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే
-- AdSense In-Article Ad 2 --
సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
-- AdSense In-Article Ad 3 --
Video Song - Enjoy the Classic
-- Bottom Native Ad --