Neeve Neeve Song Lyrics - Amma Nanna O Tamil Ammayi
▶ Play Full Video
Top Responsive Banner Ad
| Movie | Amma Nanna O Tamil Ammayi (2003) |
| Cast | Ravi Teja, Asin |
| Director | Puri Jagannadh |
| Music Director | Chakri |
| Song | Neeve Neeve Neeve Nenanta |
In-Article Ad Placement
Neeve Neeve Telugu Lyrics
నీవే , నీవే ...నీవే నేనంట...
నీవే... లేక నేనే లేనంటా.......
వరమల్లె అందిందేమో ఈ బంధం.......
వెలలేని సంతోషాలే నీ సొంతం ....
నా కలలని కన్నది నీవే
నా మెలుకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగైయింది నీవేగా ........
నా కష్టం ఇష్టం నీవే
చిరునవ్వు , దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉందీ నీవేగా......
వినిపించక పోతే బెంగై వెతికేవే
కన్నీరే వస్తే కొంగై తుడిచేవే.....
నే గెలిచినా విజయం నీదే
నే ఓడిన క్షణము తమకే ..
నా అలసట తీరే తావే నీవేగా...
అడుగడుగునా నడిపిన దీపమ
విరి ఉనికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలు నీవేగా....
Matched Content Ad Slot
Watch Lyrical Video
Video Engagement Ad Slot
Footer Sticky Ad Placement
0 Comments
If you have any doubts. Please let me know