Mataltho Swarale Shikaru Song Lyrics from Amma Cheppindi Movie

Mataltho Swarale Shikaru Song Lyrics from Amma Cheppindi Movie

Amma Cheppindi Songs Lyrics

Movie(చిత్రం) : Amma Cheppindi(అమ్మచెప్పింది)(2006) 
Cast : Sarvanand,Shriya Reddy,Suhasini
Music (సంగీతం) : M.M.Keeravani(కీరవాణి)
Director() : Gangaraju Gunnam
Song Lyric : Mataltho Swarale Shikaru
Singer(s)(గానం) : Pranavi(ప్రణవి)
Lyricist(సాహిత్యం): సుద్దాల అశోక్ తేజ

అమ్మచెప్పింది : మాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతం

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతం
అందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతం
సంగీతం తో చేస్తే స్నేహం
పలికిందల్లా గీతం...

||మాటల్తో||

కాగితాలలో నిదురపోయే కమ్మనీ మాటే..
కాస్త లెమ్మనీ ఇళయరాజా ట్యూన్ కడుతుంటే..
పాటల్లె ఎగిరి రాదా.. నీ గుండె గూడైపోదా..
సంగీతం తో చేస్తే స్నేహం
హృదయం లయలే గీతం...

||మాటల్తో||

గోరుముద్దలో కలిపి పెట్టే గారమొక పాట
పాఠశాలలో మొదట నేర్పే పాఠమొక పాటా
ఊయలని ఊపును పాటే
దేవుడిని నేర్పును పాటే..
సంగీతం తో చేస్తే స్నేహం
బ్రతుకంతా ఓ గీతం...

||మాటల్తో||

Post a Comment

0 Comments