-- PLACE ADSENSE CODE HERE --
Song Overview
Song: Nuvvantene Istam | Movie: Devadasu (2006) | Singer/Music: Chakri | Lyrics: Chandra Bose.
Nuvvantene Istam Lyrics
నువ్వుంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం
ఎం చేయమంటావో ఓఓఓఓ ప్రియతమఆఆ
ఆకాశం నేలయినా ఈ నెలే నింగైనా
ఆ రెండూ లేకున్నా...
నువ్వుంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం
రంపం తోనే వద్దు నీ రూపంతో కోసేయి
సుడిగుండంలో వద్దు నీ వడిలో నన్నే నిలువునా ముంచేయి
నిప్పుల తోనే వద్దు కనుచూపులతో కాల్చేయి
ఉరితాడసలే వద్దు నీ వాల్జడ తోనే నా ఊపిరి తీయి
మందు పాతరే వద్దమ్మో ముద్దు పాతరే చలమ్మో
పిడుగు పాటులే వదమ్మో అడుగు కింద నలుపేయమ్మో
ఇష్టం ఇష్టం ఐనా ఇష్టం
నువ్వు నన్నే చంపు నాలో ప్రేమను కాదంటేనే కష్టం...
-- PLACE ADSENSE CODE HERE --
Watch Full Video
-- PLACE ADSENSE CODE HERE --
Disclaimer: This blog respects Intellectual Property Rights. All lyrics provided are for educational purposes. If you are the copyright owner and want the content removed, please contact us.
0 Comments
If you have any doubts. Please let me know