Apple Beauty Full Video Lyrics
తెలుగు సాహిత్యం
దివి నుంచి దిగివచ్చావా Apple Beauty
నిన్ను చూసి కనిపెట్టాడా Newton Gravity
నువ్వు పుట్టక ముందు లోకం చీకటి
నీ వెలుగే ఎడిసన్ బల్బయ్యిందా ఏంటి
సెల్ఫీ తీస్తున్న నిన్ను చూస్తూ
కెమెరా కన్ను క్లిక్కి కొట్టడమే మరిచిపోతోంది
స్పైసీ చూపులతో అట్టా చెంపలు
కోరికేస్తే నువ్వు ఐ ఫోను Apple సింబల్ గుర్తొస్తోంది
English Transliteration
Dhivi nunchi dhigivacchvaa Apple Beauty
Ninnuchoosi kanipettadaa Newton Gravity
Nuvvuputtaka mundhi lokam cheekati
Nee velugee Edison balabayyindhaa yemiti
Selfie theesthunna ninnu choosthoo
Camera kannu click ke kottadamee marchi pothundhee
Spicy choopuluthoo atta chempalu
Korikesthee nuvvu I Phonnu Apple symbol gurthosthondhee
Watch Full Video Song
Disclaimer: Informational purposes only. All rights reserved by Lahari Music.