పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో full 4k HD video song

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో Full 4k HD Video


పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో

పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

జంట కట్టేసిన తుంటరోడ నీతో

కొంటె తంటాలనే తెచ్చుకుంటా దోర


వేయి జన్మల ఆరాటమై

వేచి ఉన్నానే ని ముందర

చేయి ని చేతిలో చేరగా

రెక్క విపిందే నా తొందర


పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో

పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా


మాయగా నీ సోయగాలాలు వేసి

నన్నిలా లాగింది నువ్వే హలా

కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేళ

హత్తుకుపో నన్ను ఊపిరి ఆగేలా


బహుబంధాల పొత్తిళ్ళలో విచుకున్నవే ఓహ్ మల్లికా

కోడే కౌగిలి పొత్తిళ్లలో కురి వీపింది నా కోరిక


పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో

పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా


కానాలో నువ్వు నేను ఒక మెనూ కాగా

కొనాలో ప్రతి కొమ్మ మురిసెను గ

మరు క్షణమే ఎదురైనా

మరణం కూడా పరవసమే

సాంతం నే ని సొంతం ఆయైక


చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో

చిందులేసింది సిరి వెన్నెల

ప్రేమ ఊరెటి నీ కళ్ళలో

రేయ్ కరిగింధీ తేలి మంచులా


పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో

పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

జంట కట్టేసిన తుంటరోడ నీతో

కొంటెయ్ తంటాలనే తెచుకుంటా దోర

Post a Comment

0 Comments