AdSense Responsive Ad Unit
Ammadi Song Lyrics
The soulful track "Ammadi" features Alekhya Harika and Vijay Srikanth. With enchanting music by Vijay Bulganin and lyrics penned by Suresh Banisetti, this song has captured hearts with its melodic composition and relatable romantic theme.
AdSense Responsive Ad Unit
Telugu Lyrics (తెలుగు సాహిత్యం)
ఏదో ఏదో చేశావమ్మాడి ఎదో ఎదో అవుతోందమ్మాడి నాలో మొత్తం నిన్నే నింపేశా నెన్నదె లేనే లేను ప్రాణాలన్నీ నీలో దాచేసా తిరిగిమ్మని అడగలను నీ వైపే చూస్తుంటే నీ మాటే వింటుంటే గుండె అడుగునా తీపి అలజడి రేగుతున్నది అందంగా కంటి చివరన వింత వెలుగుని వొంపుతున్నది నువ్వేగా హోహోహో ప్రేమిస్తే ఇంతేనా అన్నట్టుగా వెరెదో లోకంలో ఉంటూన్నగా నాలాగే నీకూడా ఉండుంటుందా నాతోటి ఓ సారి చెప్పొచ్చుగా సగం అవునంటు సగం కాదంటూ సందేహంలోన పడేస్తావుగా సగం నిజమంటూ సగం కల అంటు అయోమయమేదో మించెస్తవుగా నేనిక అయ్యెదేల నీ సగం ఏదో ఏదో చేశావమ్మాడి ఎదో ఎదో అవుతోందమ్మాడి
English Lyrics
Edho edho chesavammadi Edho edho avuthondhammadi Naalo mottham ninne nimpesa Nennadhi lene lenu Pranalanni neelo daachesa Thirigimmani adagalanu Nee vaipe chusthunte Nee maate vintunte Gunde aduguna theepi alajadi Reguthunnadhi andhanga Kanti chivarana vintha veluguni Vomputhunnadi nuvvega Hohohoo... premisthe inthena annattuga Veredho lokamlo untunnaga Naalage neekuda unduntundha Naathoti o sari cheppochhuga Sagam avunantu Sagam kadhantu Sandehamlona padesthavuga Sagam nijamantu Sagam kala antu Ayomayamedho minchesthavuga Nenika ayyedhela nee sagam Edho edho chesavammadi Edho edho avuthondhammadi
AdSense Responsive Ad Unit
Disclaimer: This content is for informational purposes. All rights belong to Dethadi and the respective music label.
Tags:
Telugu folk lyrics