AdSense Top Header - High RPM Slot
Jinthaak Song Lyrics - Dhamaka
In-Article Content Ad Slot
జింతాక్ లిరిక్స్ (Telugu)
ఎంకన్న తీర్థంలో... యాల పొద్దు ముదంలో పూల జడ ఎత్తుతుంట... పుస్తె నువ్ కడుతుంటే ఏ కన్ను సూడకుండా... కన్ను నాకు కొడుతుంటే నిన్ను సూడబుద్దైతంది రాజిగో మాటాడబుద్దైతంది రాజిగో యమ జింతక జింతక జింతక జిన్ జిన్న జింతక జింతక జింతక... చెయ్ పట్టబుద్దైతంది రాజిగో ముద్దు పెట్టబుద్దైతంది రాజిగో అట్ల అంటుంటె మస్తుందే ఓ పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో... భూమిపూజ చేసుకుంట బుగ్గల్లో కొంప గూడు కట్టుకుంట కౌగిల్లో!Lyrics Middle - Native Ad Slot
నిన్ను జూత్తే... నిన్ను జూత్తే...
ఎట్నో ఉంటాది గుండె గట్టిగ కొట్టేసుకుంటాది!
నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది...
నా బెత్తడంత నడుమొంపుల్లో
ఉంగరాలో బొంగరాలో...
నీ సూపు తాడు సుట్టి తిరగాలో గింగిరాలో!
Jinthaak Lyrics (English Translation)
In the festival of Enkanna, at the auspicious evening time, When I am wearing the floral braid, and you are tying the sacred thread, When no eye is watching, and you are winking at me... I feel like seeing you, Rajiga! I feel like talking to you, Rajiga! Yama Jinthaak Jinthaak Jinthaak Jin Jinna... I feel like holding your hand, Rajiga! I feel like giving you a kiss, Rajiga! When you say that, it feels great, oh girl! Love is overflowing in tons... I will perform a grand ritual on your cheeks, And build our home within our embrace! When I see you... when I see you... Something happens, my heart beats so fast! When you see me, it's the same feeling, My heart starts playing DJ music... In the curves of your slender waist, Like rings and tops... Your gaze should spin around me like a thread!Above Video - Multi-Plex Ad Slot
Footer Matched Content Ad Slot