Gunde Pelipothondhe Song Lyrics - Srinivasa Mangapuram
Latest Telugu Movie Songs LyricsPrivate Songs LyricsTrending Telugu LyricsTelugu Songs Updates and Music News
[ AdSense Placement #1 - Top Header Banner ]
[ AdSense Placement #2 - Native In-Feed ]
Song Analysis & Highlights
The newly released track Gunde Pelipothondhe from the movie Srinivasa Mangapuram offers an intense blend of energetic youthfulness and captivating romantic expressions. Composed by GV Prakash Kumar, the track showcases stunning music arrangements with rich vocal performances. The high-energy beats mirror the passionate state of a heart overwhelmed by overwhelming emotion and awe.
పాట విశేషాలు & మ్యూజిక్ ఐలైట్స్
శ్రీనివాస మంగపురం సినిమాలోని గుండె పేలిపోతోందే పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, మనోహరమైన లిరిక్స్ పాటలోని ఎనర్జీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. జై కృష్ణ, రాషా తడాని కాంబినేషన్‌లో వచ్చిన ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది.
[ AdSense Placement #3 - In-Article ]
Gunde Pelipothondhe Lyrics in Telugu (తెలుగు లిరిక్స్)
లక్ష పున్నముల వెలుగులు కలిసిన నక్షత్ర కాంతి నా ముందుంటే
పిలుస్తున్నారు దేవతలందరి దివ్య రూపములు ఒకటే లాగ దర్శనం మిస్తే
ఆకాశమంతా అణుబాంబు వచ్చి హటాతుగా నా ముందు పడితే ఏ
పేలిపోతుందే గుండె పేలిపోతుందే
పేలిపోతుందే గుండె పేలిపోతుందే
పేలిపోతుందే గుండె పేలిపోతుందే
పేలిపోతుందే గుండె పేలిపోతుందే
అణు అణు అణువున ఈ అనుభూతిని తట్టుకోలేక
కణ కణ కణమున ఇంతటి కళని పట్టుకోలేక
పేలిపోతుందే గుండె పేలిపోతోందే
పేలిపోతుందే గుండె పేలిపోతుందే
పేలిపోతుందే గుండె పేలి వెళ్లిపోతుందే
రెప్పవేయడం మరిచా నీ పసిడి పెదవులను చూడడానికే
శ్వాస తీయడం మరిచా నీ కనుల భాషలను చదవడానికే
చుట్టు చూడడం మరిచా నీ పట్టుకురులతో ఆడడానికే
నేను అన్నదే మరిచా నీ మేనిలోన మునకేయడానికే
అరుదైన నుదురు బరువైన ఎదలు నిరుపేద నడుము ఆ సురుకైన పలుకు ఇరుకైన కులుకు నిజమైన నిధులు నీవేగా
అన్ని కలిసి నా కన్నులపై దాడి చేస్తుంటే
పేలిపోతుందే గుండె పేలిపోతుందే
పేలిపోతుందే గుండె పేలిపోతుందే
పేలిపోతుందే గుండె పేలిపోతుందే
పేలిపోతుందే గుండె పేలిపోతుందే
[ AdSense Placement #4 - Mid-Article Content ]
Gunde Pelipothondhe Lyrics in English Transliteration
The music for "Gunde Pelipothondhe" is composed by GV Prakash Kumar for the movie Srinivasa Mangapuram.
The video song features Jai Krishna and Rasha Thadani in the lead roles.
You can watch the official video song on the T-Series Telugu YouTube Channel directly embedded on this page.
Fair Use Disclaimer: This blog post contains song lyrics and embedded video links intended purely for educational, criticism, review, and promotional purposes. All musical content, lyrics, and trademarks remain the property of their respective copyright owners (T-Series Telugu & Production House). No copyright infringement is intended under Section 107 of the Copyright Act.
Privacy Policy
We respect your privacy. Our blog uses cookies to enhance user experience and serve personalized advertisements through Google AdSense. We do not collect personal identifiable information without consent.
About Us
Welcome to our official lyrics resource hub! We provide accurate Telugu and English transliterated lyrics for the latest Telugu movie songs, private music tracks, and trending music updates with accurate information and SEO optimization.
0 Comments
If you have any doubts. Please let me know