Nee Vallane Video Song Lyrics
నీ వల్లనే...
నీ వల్లనే నాలో ఈ మార్పు మొదలైందే
కళ్ళల్లోనే నీ రూపం నిలిచిపోతుందే
ఏదో తెలియని మాయలో ఉన్నానే
నీ చిలిపి చూపులకి దాసోహమయ్యానే...
Nee Vallane...
Nee vallane naalo ee maarpu modalainde
Kallalone nee roopam nilichipotunde
Edo teliyani maayalo unnaane
Nee chilipi choopulaki daasohamayyaane...
0 Comments
If you have any doubts. Please let me know